
అందం అభినయంతో ఆకట్టుకుంటున్న శృతిహాసన్ రెచ్చిపోయింది. ప్రఖ్యాత నటసార్వభౌముడు కమల్ హాసన్ కూతురు అన్న విషయాన్ని పెడచెవిన పెట్టి రొచ్చు రొచ్చు చేసింది.. జీక్యూ అనే మేగజైన్ కోసం తన అందాలు ఆరబోసింది. ఇంతవరకు సినిమాల్లో చాలా పద్ధతిగా.. ఒద్దికగా నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ ఫొటోషూట్ లో సర్వం అర్పించేసింది. ఆమె పైన ఆఫ్ బికినీలతో కుర్రకారు మతిపోగెట్టేలా చేసిన ఫొటో షూట్ ఇటీవలే రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో సంచలనం రేపుతోంది.
కమల్ హాసన్ కూతురు అయ్యిండి.. ఇలా అశ్లీలంగా శృతి ఫొటో షూట్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.. శృతిమించిన అందచందాలు ఆరోబోసిన శృతి మరీ వారి మాట వింటుందో లేదో చూడాలి.. మీరు మాత్రం పైన శృతి ఫొటోషూట్ ను వీడియోలో చూడొచ్చు..