Breaking News

కమల్ తో తెలుగు, తమిళంలో ‘పీకే’

f_12th-Chennai-international-film-festival

బాలీవుడ్ లో 600 కోట్లు వసూలు చేసిన అమీర్ ఖాన్ పీకే మూవీని తెలుగు , తమిళ భాషాల్లో డబ్బింగ్ చేయడానికి మార్గం సుగుమమైంది. కాగా ఇందులో నటించడానికి విలక్షణ నటుడు కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘పీకే’ రిమేక్ రైట్స్ కోసం చాలా మంది నిర్మాతలు పోటీ పడ్డప్పటికీ చివరకు జెమిని ప్రొడక్షన్ భారీ రేట్ చెల్లించి దక్కించుకుంది.

పీకే సినిమాను కమల్ హీరోగా తమిళ, తెలుగు భాషాల్లో రూపొందించేందుకు ప్రీ ప్రాడక్షన్ పనులు చేస్తున్నారు. మే నుంచి ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇతర తారాగణం ఎంపిక త్వరంలో జరగనుంది. కాగా అమీర్ వలే కమల్ హాసన్ కూడా ఒంటి మీద బట్టలు లేకుండా నటిస్తారని.. ఇక్కడ కూడా హిట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *