కబ్జా చేశారా.? క్రమబద్దీకరించుకోండి..

2yedategani

రాష్ట్రంలోని కబ్జాదారులకు శుభవార్తను అందించారు సీఎం కేసీఆర్.. ఇన్నాళ్లు నాన్చుతూ వస్తున్న అక్రమ భవనాలు, కబ్జా భూముల క్రమబద్దీకరణకు 6 నెలల గడువు ఇచ్చింది.. ఈ నెల 2 నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. 60 రోజుల వరకు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటునిచ్చారు. అక్టోబర్ 28లోపు నిర్మించిన భవనాలన్నింటికి వర్తింపచేశారు.

వివిధ వర్గీకరణల ఆధారంగా రుసుములను ఖరారు చేశారు. మురికి వాడల్లోని పేదల స్థలాల క్రమబద్దీకరణకు చదరపు మీటరుకు రూ.5 మాత్రమే ఇచ్చి వారిని ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. భవిష్యత్తులో అక్రమ నిర్మాణాల నిరోధానికి ప్రత్యేక ఎన్ఫోర్స్ మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *