కబలి ఫస్ట్ లుక్ విడుదల

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమా కబాలి మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.. గుండాలతో రజనీ చేసిన ఫైటింగ్స్ సీన్ ను ఈ పోస్టర్ లో చూపించారు. ఇందులో గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడని అనుకున్నా ఏదో ఫైట్ సీన్ పోస్టర్ చూస్తే పోలీస్ అధికారి పాత్ర అని అర్థమవుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.