Breaking News

కన్న బిడ్డపైనే అత్యాచారం, ఆపై పెళ్లి..

Batwoman-34-640x303

తమిళనాడులోని మధురైలో దారుణం జరిగింది. ఓ దుర్మార్గుడు కూతురిపైనే అత్యాచారానికి పాల్పడి ఆమెనే పెళ్లిచేసుకున్నాడు. అతని దారుణంపై భార్య సైతం ధైర్యం చేసి నిలదీయలేదు.. బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె మిన్నకుండిపోయింది.

అనంతరం ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు చైల్డ్ లైన్ సంరక్షణ అధికారులకు సమాచారం అందించి పోలీసుల సహాయంతో ఆ దుండగుడిని అరెస్ట్ చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *