క‘న్నీటి’ కష్టాలివీ..

కరీంనగర్ జిల్లా కరువుతో జనం అల్లాడుతున్నారు. గుక్కెడు నీళ్లు లేక సతమతమవుతున్నారు. తాగడానికా, నిత్యవసరాలకు నీళ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం అంబర్ పేట గ్రామంలో బోర్లు బావుల్లో నీరు అడుగంటిపోయింది. దీంతో కాలనీ వాసులంతా ఓ బోరు వేయించి దానికి అందరూ నల్లాలు బిగించి నీటిని పైపుల ద్వారా తరలిస్తున్నారు. ఇంతటి దుర్బర స్థితి గడిచిన 50 ఏళ్లలో రాలేదంటే అతిశయోక్తి కాదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *