కన్నతండ్రే కాటేశాడు..

kanureppe

రంగారెడ్డి జిల్లాలో సంచలనం రేపిన గిరిజన బాలిక అత్యాచారం , హత్యచిక్కుముడి వీడింది. ఆ బాలికను ఆటోడ్రైవర్లు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడని తండ్రి చెప్పిన మాటలు అసత్యాలని పోలీసులు తేల్చారు.

01crime2

14ఏళ్ల కూతురుపై తండ్రే అత్యాచారం చేసి అనంతరం హత్యచేశాడని పోలీసులు రుజువుచేశారు. నేరం తనపై రాకుండా తలకు దెబ్బ తగిలించుకొని కేసును తప్పుతోవపట్టించాడని .. తానే హత్యచేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు విచారణలో తేల్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *