కన్నతండ్రితో అక్రమసంబంధం, 8 మంది పిల్లల హత్య

ఫాన్స్ లోని డువే నగరానికి చెందిన డామినీ కాట్రడ్జ్ (51) అనే మహిళ కన్నతండ్రితోనే అక్రమ సంబంధం పెట్టుకుని తన కు పుట్టిన 8 మంది పిల్లల్ని ఇంటి ఆవరణలో చంపి పూడ్చి పెట్టిన సంఘటన కలకలం రేపింది.

డామినీ తండ్రితోనే సంబంధం పెట్టుకొని గర్భం దాల్చి 8 మంది పిల్లల్ని పుట్టగానే చంపేసి ఇంటి ఆవరణలో పూడ్చి పెట్టింది. శవాలు వాసన రావడంతో చుట్టుపక్కల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు వచ్చి చూడగా పిల్లల శవాలు బయటపడ్డాయి. వీరిని తల్లి డామిని చేసిందని ఒప్పుకుంది. ఆమెను జైలుకు పంపారు. కోర్టు ఉరిశిక్ష వేసేందుకు సిద్ధమైంది.

dominique_cottrez_N2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *