Breaking News

కన్నడలో ‘భలే భలే నిర్మాత’ అవుతాడట..

Allu Aravind, Maruthi @ Bhale Bhale Magadivoy Movie Launch Still

అల్లు అరవింద్ తెలుగు టాలీవుడ్ బడా నిర్మాత.. హిందీ, తమిళ, తెలుగు లో భారీ చిత్రాలు నిర్మించారాయన.. ఇప్పుడు కన్నడలోకి ప్రవేశిస్తున్నాడు.. ఇటీవలే అల్లు అరవింద్ తెలుగు లో నిర్మించిన భలే భలే మగాడివోయ్ సినిమా హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాను కన్నడలో నిర్మించేందుకు అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నారట..

కన్నడ రైట్స్ ను రాక్ లైన్ వెంకటేశ్ అనే నిర్మాత అడిగిన ఇవ్వకుండా తాను భాగస్వామిగా ఇద్దరం కలిసి నిర్మిద్దామనుకుంటున్నాడట అల్లు .. సో త్వరలోనే అల్లు అరవింద్ కన్నడ చిత్ర సీమలో నిర్మాతకు మారబోతున్నాడన్నమాట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *