Breaking News

కనీస పోటీ ఇవ్వలేకపోతున్న కాంగ్రెస్, బీజేపీ

00123

వరంగల్ : వరంగల్ లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.. టీఆర్ఎస్ అభ్యర్థి 1,53,450 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే 30050, బీజేపీ అభ్యర్థి 26450 ఓట్లను సంపాందించింది..

కాగా వరంగల్ లోక్ సభ  ప్రచారంలో టీఆర్ఎస్ మంత్రులు నేతలకు వ్యతిరేకత ఏర్పడింది.. నాయకుల్ని నిలదీశారు.. దీంతో కేసీఆర్, మంత్రులను , నాయకులను రంగంలోకి దించి ప్రచారం నిర్వహించారు.

కాగా ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసిన బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు కనీస పోటీ ఇవ్వలేకపోతున్నారు. వారికి టీఆర్ఎస్ అభ్యర్థి సాధించిన వాటిలో 15 శాతం కూడా సాధించడం లేదు. దీంతో వారికి అవమానకర రీతిలో ఓటమి ఎదురయ్యే అవకాశాలున్నాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *