కదిలే బొమ్మల కథ ఆడియో లాంచ్ Posted by Politicalfactory Date: September 8, 2015 9:46 am in: Film News, Film Talk, News, Regional News Leave a comment 538 Views కదిలే బొమ్మల కథ ఆడియో వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.. నాజర్ ముఖ్య అతిథిగా హాజరై సినిమా ఆడియోను విడుదల చేశారు. కొత్త నటీనటులు నటిస్తున్నారు.