కత్తి రిమేకే చిరు 150వ సినిమా..

తమిళంలో ఘనవిజయం సాధించిన కత్తి’ సినిమానే చిరంజీవి 150వ సినిమాగా రానుంది. కత్తి రిమేక్ చేయనున్నట్టు చిరంజీవి నిర్ణయించుకున్నారు. ఈ మూవీకీ వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారట.. ఈ రిమేక్ మూవీకి దిగ్గజ దర్శకుడు మురగదాస్ స్ర్కీన్ ప్లే రాయనున్నట్టు సమాచారం.

కాగా హిట్ అయిన ఠాగూర్ మూవీ కూడా డబ్బింగే.. ఈ మూవీకి మురగదాసే స్క్రీన్ ప్లే రాయడం విశేషం. రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *