కత్తిలాంటోడుపై కొత్త విషయం..

టాలీవుడ్ అగ్ర హీరో చిరంజీవి 150వ చిత్రం కత్తిలాంటోడు షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. హైదరాబాద్ లో కొనసాగుతున్న ఈ చిత్రం షూటింగ్ ఫొటో ఒకటి బయటికొచ్చింది.. చిరంజీవి 150 చేస్తున్నాడని అదే నంబర్ తో ఖైదీగా జైళ్లో ఉన్న సీన్లను రిలీవ్ చేశారు.. ఇందులో చిరు 150 ఖైదీనంబర్ తో దర్శనమిచ్చారు.

ఇక ఈ సినిమాలో ఐటంసాంగ్ కోసం ప్రముఖ బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీని ఎంచుకున్నారట.. ఆమెతో చిరు ఆడిపాడనున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా కు చిరంజీవి హీరోగా చేస్తుండగా వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక నిర్మాత గా రాంచరణ్ వ్యవహరిస్తున్నారు. చిరంజీవి క్యాస్టూమ్ డిజైనర్ గా చిరు కుమార్తె సుష్మిత వ్యవహరిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *