
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ సమావేశంలో కరీంనగర్ పద్మనగర్ లోని డీసీసీ కార్యాలయంలో జరిగింది.. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు కటకం మృత్యుంజయం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, మాజీ విప్ ఆరెపల్లి మోహన్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా సమావేశం పలు తీర్మానాలు చేసింది. వాటిని కింద చూద్దాం..