Breaking News

కందిపప్పు వద్దు.. కోడికూరే ముద్దు..

dal chicken

ఆదివారం వచ్చిందంటే చాలు జనాలు మాంసం తినడానికి ఇష్టపడుతున్నారు. సండే అంటేనే చికెన్/మటన్ డే లా సంబరాలు, విందులు, వినోదాలు అలా అలా చేసేసుకుంటున్నారు. మార్కెట్లో ఇప్పుడు కందిపప్పు 220 కిలో ఉండగా.. కిలో చికెన్ రేటు 100 రూపాయలే..

ముగ్గురు, సగటున నలుగురు ఉన్న కుటుంబాలు కిలో చికెన్ తీసుకెళ్లడానికే ప్రయత్నిస్తున్నాయి.. అందుకే మార్కెట్లో కందిపప్పు కొందామంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. కందిపప్పే కాదు.. మినపప్పు, పెసరపప్పులు, శనగపప్పులు కూడా ధరలు 200 దాకా పాకాయి.. దీంతో సామాన్యడు ప్రస్తుతం వంటల్లో పప్పుల జోలికే వెళ్లడం లేదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *