Breaking News

కండోమ్ దొంగిలించినందుకు కూతురి హత్య

fathar killed

వారు పాకిస్తాన్ కు చెందిన కుటుంబం.. జర్మనీలో కొద్ది సంవత్సరాల క్రితం సెటలియ్యారు. సలీం అనే వ్యక్తి కూతురు జర్మనీ కల్చర్ కు అలవాటుపడింది. పాకిస్తానీతో వివాహం చేసుకోవడానికి నిరాకరించింది.. చెడుతిరుగుళ్లు తిరిగింది.. బురాఖా వేసుకోలేదు.. దీంతో ఆ తండ్రి ఆమెపై చాలా కొప్పడేవాడు..

ఇటీవలే ఆ కూతురు ఓ షాపులో కండోమ్స్ దొంగతనం చేసింది. ఈవిషయాన్ని పోలీసులు తండ్రికి తెలపడంతో తట్టుకోలేకపోయాడు.. కూతురు వేరొకరి ఎఫైర్ పెట్టుకొని ఎంజాయ్ చేసిందని. . ముస్లింగా చెడపుట్టావని ఆమె గొంతు నులిము చంపేశాడు ఆ తండ్రి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *