కంటోన్మెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా

హైదరాబాద్, ప్రతినిధి : తొలిసారి హైదరాబాద్ లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ విజయం సాధించింది. కంటోన్మెంట్ కి జరిగిన ఎలక్షన్ ఫలితాలు నేడు విడుదలయ్యాయి.. పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో  హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. మొత్తం 8 వార్డులకు ఎలక్షన్స్ జరగగా 4 సీట్లు టీఆర్ఎస్ గెలుచుకుంది. మూడు వార్డులు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఒక్క సీటు కాంగ్రెస్ కు వచ్చింది.

గెలిచిన అభ్యర్థులు వీళ్లు..
-వార్డు 1 : మహేశ్వర్ రెడ్డి – ఇండిపెండెంట్
-వార్డు 2 : సాదా కేశవ రెడ్డి – టీఆర్ఎస్
-వార్డు 3 : అనితా ప్రభాకర్ – ఇండిపెండెంట్
-వార్డు 4 : నళిని కిరణ్ – టీఆర్ఎస్
-వార్డు 5 : రామకృష్ణ – ఇండిపెండెంట్
-వార్డు 6 : పాండు యాదవ్ – టీఆర్ఎస్
-వార్డు 7 : భాగ్యశ్రీ శ్యామ్ – కాంగ్రెస్ పార్టీ
-వార్డు 8 : లోక్ నాథ్ – టీఆర్ఎస్

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.