కంటైనర్ నుంచి ఇల్లు..

హైదరాబాద్ : ఇంజనీరింగ్ అద్భుతానికి మచ్చు తునక ఈ ఇల్లు.. భూంకపాలు, వరదలు తట్టుకునేలా కారులో ముడుచుకుపోయే సరికొత్త ఇల్లుకు డిజైన్ చేశారు ఇంజనీరింగ్ మేధావులు..

ఒక కంటైనర్ పట్టే ఈ ఇల్లు రెడిమేడ్ లాంటిది. ఇష్టం ఉన్నప్పుడు తెరవచ్చు. లేనప్పుడు మూసివేయవచ్చు. అన్నీ సర్దుకోవచ్చు. ఆ వీడియో పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *