ఔట్ లుక్ సారీపై వెనక్కి తగ్గని స్మిత

తెలంగాణ సీఎంవో అడిషనల్ సెక్రటరీ స్మిత సభర్వాల్ ఔట్ లుక్ సంస్థ తనపై ప్రచురించిన అసభ్య కథనంపై పోరుబాటకే సిద్ధమైంది. ఔట్ లుక్ క్షమాపణ చెప్పినా కూడా ఆమె తన న్యాయవాదులతో ఆ పత్రికకు నోటీసులు పంపించింది. కాగా స్మిత సభర్వాల్ కథనంపై పత్రికపై పోరాటానికి సహకరించాలని.. ఆమె న్యాయపర ఖర్చులను ప్రభుత్వమే భరించాలని తెలంగాణ ఐఏఎస్ లు తీర్మానం చేసి సీఎస్ రాజీవ్ శర్మను కలిశారు. ఆయన సానుకూలంగా స్పందించారు.

కాగా స్మిత సభర్వాల్ ఈ వ్యవహారంపై కేంద్రానికి, కేంద్ర ప్రెస్ అకాడమీకి ఔట్ లుక్ పై ఫిర్యాదు చేయనున్నట్టు నిర్ణయించుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *