ఓ రష్యన్ మెడకోసిన ఐఎస్ఐఎస్

సిరియా : మీరూ సిరియా పై యుద్దం ప్రకటించారు మా ప్రాణాలను, మా పిల్లల ప్రాణాలను తీస్తున్నారు.. ఇందుకు బదులు తీర్చుకుంటాం.. అంటూ ఓ రష్యన్ గూఢచారి మెడ కోస్తున్న వీడియోను ఐఎస్ఐఎస్ తమ మీడియా వెబ్ సైట్ లో పెట్టింది..

ఈ సందర్భంగా రష్యా ప్రజలు, రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఉద్దేశించి ఆ ఐఎస్ఐఎస్ తీవ్రవాది హెచ్చిరక చేశాడు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *