Breaking News

‘ఓ మల్లి’లో హాట్ హాట్ గా నటించిన రమ్యశ్రీ

o malli

హైదరాబాద్, ప్రతినిధి : ఆర్.ఏ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నటి రమ్య శ్రీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ మల్లి’. బి.ఎస్. ప్రశాంత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్ర్తీన్ ప్లే కూడా రమ్య శ్రీ అందించారు.

స్ర్తీలకు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను కథగా ఎంచుకుని రమ్యశ్రీ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సునీల్ కశ్యప్ -కృష్ణ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో 27న హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరుగతుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *