Breaking News

ఓ చానల్ పెడుతున్నాడట..

pawan-kalyan

సినిమాలు, రాజకీయాల్లో ట్విట్టర్ లో ప్రకటనలూ చేస్తూ కాలం గడిపే పవన్ వివాదాస్పద వ్యాఖ్యలతో ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు వ్యాఖ్యలే కాదు.. అఫీషియల్ గా వీడియోలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు.. యూట్యూ్ చానల్ ఓపెన్ చేయబోతున్నాడట.. ఇందులో సినిమాలు, రాజకీయాలకు సంబంధించి న వీడియోలు పెడతాడట..

ఈ నేపథ్యంలోనే అఫీషియల్ యూట్యూబ్ చానల్ ఉండాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు పవన్ తీసుకున్న ఈ నిర్నయంపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ లేనివాళ్లకోసం వీడియోలు ఉపయోగపడుతాయంటున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *