ఓ ‘కొత్త దేవుడి’ మాలధారణ

దేవుళ్లకు మాలలు చూశాం.. హనుమాన్ మాల, శ్రీరాముడి మాల, దుర్గామాతా మాల ఇలా దేవుళ్లకు కొలిచే భక్తులు మాలలు ధరించడం పరిపాటి.. కానీ ఇప్పుడు మాల మహానాడు సంఘం వారు ఓ కొత్త మాలధారణకు శ్రీకారం చుట్టారు. అదే ‘అంబేద్కర్ మాలధారణ’.

మాలమహానాడు సంఘం వారు హైదరాబాద్ లో ఈ అంబేద్కర్ మాలధారణకు శ్రీకారం చుట్టారు. తమకుఎంతో మేలు చేసి ఎన్నో హక్కులు సాధించిపెట్టిన అంబేద్కరే మాకు దేవుడంటూ నినదించారు. థిక్ బ్లూ కలర్ లో ఉండే అంబేద్కర్ మాల, నియమాలు  ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టైంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *