ఓరుగల్లు జైత్రయాత్ర: పొలిటికల్ ఫ్యాక్టరీ ముందే చెప్పింది..

trs

ఓరుగల్లు టీఆర్ఎస్ జైత్రయాత్ర కొనసాగుతుందని పొలిటికల్ ఫ్యాక్టరీ ముందే చెప్పింది. టీఆర్ఎస్ విజయబావుటా ఎగురవేస్తుందని ఆనాడు చెప్పింది. దాని ప్రకారమే టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది..

కాంగ్రెస్ అభ్యర్థి స్థానికేతరుడని.. రాజయ్య వల్ల కాంగ్రెస్ పై వ్యతిరేకత వచ్చిందని పీఎఫ్ అంచనా వేసింది. అందుకే కాంగ్రెస్ పోటీలోనే లేదని అప్పుడే స్పష్టం చేసింది..డిపాజిట్ దక్కనంత ఘోర పరాజయాన్ని కాంగ్రెస్ మూటగట్టుకుంది.

ఇక ఎన్ఆర్ఐ బీజేపీ అభ్యర్థి అసలు సోదిలోనే ఉండడని చెప్పింది. అలాగే ఆయన కనీసం డిపాజిట్ దక్కకుండా ఘోర పరాభవం చెందారు.

Political Factory చెప్పినట్టే ఓరుగల్లులో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.. గులాబీ జెండా ఎగురవేసింది.. అంచనాలకంటే ఎంతో గొప్ప విజయం సాధించింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *