Breaking News

ఓరుగల్లు.. ఇక రెండో పెద్ద నగరం

warangal

వరంగల్, ప్రతినిధి : వరంగల్ ను మహానగరం తీర్చిదిద్దేందుకు గ్రేటర్ హోదా కల్పిస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేయించారు. తెలంగాణ లో ఇక హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరం వరంగల్ కానుంది. బుధవారం సచివాలయంలో ఈ మేరకు ఆయన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ నగరం అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు.

వరంగల్ నగరాన్ని పర్యాటక రంగంలో మేటిగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. చారిత్రక, పర్యటన ప్రాంతంగా ఇఫ్పటికే కేంద్రం గుర్తించి నిధులను విడుదల చేయించిందని.. ఆ దిశగా గ్రేటర్ గార్చి వరంగల్ రూపు రేఖల్ని మారుస్తామని ఆయన ప్రకటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *