ఓరుగల్లులో భారీ ఆధిక్యంతో ‘గులాబీ చరిత్ర’

Untitled12

వరంగల్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ చరిత్ర సృష్టిస్తోంది. దాదాపు నాలుగు లక్షల 58 వేల 090 ఓట్ల మెజార్టీ సాధించి ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసింది.. దాదాపు 61 వ శాతం ఓట్లు సాధించి ప్రత్యర్థి కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ గల్లంతు చేసింది..

దేశ చరిత్రలోనే  వరంగల్ ఉప ఎన్నికలో 7వ అత్యధిక మెజార్టీని టీఆర్ఎస్ సాధించింది. గతంలో కడియం శ్రీహరి సాధించిన మెజార్టీ కంటే కూడా దాదాపు లక్ష ఎక్కువ మెజార్టీ సాధించి టీఆర్ఎస్ సత్తా చాటింది.. టీఆర్ఎస్ ధాటికి కాంగ్రెస్, బీజేపీ కొట్టుకుపోయాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *