Breaking News

ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి బీజేపీ అభ్యర్థి పరార్..

03-1446522806-devaiah4

ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి వరంగల్ లోక్ సభ బరిలో టీఆర్ఎస్ అభ్యర్థి లక్షా 60వేల మెజార్జీతో దూసుకుపోతున్నారు.  ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా.. ఓటమి ఖాయమనుకున్న బీజేపీ అభ్యర్థి, ఎన్ ఆర్ ఐ దేవయ్య ఎన్నికల కేంద్రం నుంచి వెళ్లిపోయారు. కనీసం 30 వేల ఓట్లు కూడా రాకపోవడంతో ఆయన ఓటమి ఖాయమనుకొని ఓటమి బాధతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

బీజేపీ కోసం పనిచేస్తానని.. ఓడినా ప్రజల కోసం పోరాడుతానని.. టీఆర్ఎస్ చివరి నిమిషంలో ప్రచారం బాగా చేసిందని.. అధికార దుర్వినియోగం చేసిందని దేవయ్య ఆరోపించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *