
ప్రధాని నరేంద్ర మోడీ ప్రవాస భారతీయులకు తన పాలనకు మార్కులు వేయాలంటూ అభ్యర్థించారు. భారత దేశ ప్రధానిగా ఇక్కడి భారతీయులను పాలనకు మార్కులేయమంటే దానికో అర్థం ఉంది.. కానీ పెట్టుబడుల కోసం అమెరికా వెళ్లిన మోడీ.. వారికి అన్ని అనుకూలంగా చేసి తనకు మార్కులు మీరే వేయాలని కోరారట.. ఇప్పుడు ఇవే దేశవ్యాప్తంగా దుమారం రేపాయి..
మోడీ ప్రవాస భారతీయుల ప్రధాని అని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.. కాగా భారతీయతను బాగానే పబ్లిసిటీ చేస్తున్న ప్రధాని ఇలా వాళ్లను మార్కులేయమనడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి..