ఓటుకు నోటు కేసులో చంద్రబాబే సూత్రధారి

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో సూత్రధారి చంద్రబాబే అని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యడు వీ. హనుమంతరావు పేర్కొన్నారు. ఈ క్రమంలో చంద్రబాబుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *