Breaking News

ఓటుకు నోటులో ఇరికించినట్టా? కాదా..?

chandrababu

తెలంగాణ ఏసీబీ మొత్తానికి కోర్టుకు ఓటుకు నోటు కేసుపై తమ దర్యాప్తు నివేదికను రంగరించి చార్జ్ షీట్ నమోదు చేసింది. ఇందులో రేవంత్ రెడ్డి, సెబాస్టియన్,ఉదయసింహలు అవినీతి, లంచగొండితనానికి పాల్పడ్డారని పేర్కొంది. కానీ చంద్రబాబును మాత్రం పాల్గొన్నాడంటూనే నిందితుడిగా మాత్రం పేర్కొనలేదు.. ఆయన సెబాస్టియన్ తో మాట్లాడింది నిజమే కానీ నిందుతుల జాబితాలో లేకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..

తెలంగాణ ఏసీబీ ఒత్తిళ్లకు లొంగి చంద్రబాబును ఈ కేసు నుంచి తప్పించారనే విషయం అవగతమవుతోంది. మరి కేసీఆర్ బీష్మ ప్రతిజ్ఞ చేసి ఇలా చంద్రబాబు సైడ్ కు పంపించడంపై మతలబు ఏమిటాని అందరూ తలలు పట్టుకుంటున్నారు. ట్యాపింగ్ ఆరోపణలే కేసీఆర్ వెనుకడుగుకు కారణమని విశ్లేషిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *