ఓటుకు నోటుపై త్వరలో స్పందిస్తా: పవన్

సంచలనం సృష్టించిన ఓటుకు నోటు వ్యవహారంపై తొలిసారి జనసేన అధ్యక్షుడు , హీరో పవన్ కళ్యాణ్ తన మనసులోని మాటను బయటపెట్టబోతున్నారు. ఓటుకు నోటు వ్యవహారంపై తనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వబోతున్నాడు.

పవన్ సోమవారం ట్విట్టర్ ద్వారా స్పందించారు. తాను రెండు రోజుల్లో ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 పై తన అభిప్రాయాన్ని చెప్పబోతున్నట్లు ప్రకటించారు. వారం తర్వాత మీడియాతో మాట్లాడుతానని.. అప్పుడు ఇంకా వివరంగా చెబుతానని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *