‘ఓటుకు నోటు’ను గవర్నర్ పర్యవేక్షించవచ్చు.

-హైదరాబాద్ లో ఏపీ పోలీసుస్టేషన్లు ఉండొచ్చు..
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసును పర్యవేక్షించాలని కేంద్ర సుప్రీంకోర్టు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సూచించారు. విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ కు ఆ అధికారం ఉందని పేర్కొన్నారు.

సెక్షన్ ప్రకారం ఏపీ పోలీసులకు హైదరాబాద్ పై హక్కుందని.. వారు ఇక్కడ పోలీస్ స్టేషన్ పెట్టుకోవచ్చని సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *