ఓటరు గుర్తింపు-ఆధార్ అనుసంధానంపై సమీక్ష

కరీంనగర్ : ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ తో అనుసంధాన ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఉప ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, జేసీ పౌసుమి బసు, జగిత్యాల సబ్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

01colecter2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *