ఓకే బంగారం జంటతో ‘జతగా..’ Posted by Politicalfactory Date: September 28, 2015 8:51 am in: Film News, Film Talk, News, Regional News Leave a comment 501 Views ఓకే బంగారంతో హిట్ కొట్టిన జంట సల్మాన్ దుల్కన్, నిత్యమీనన్ మళ్లీ జతకడుతున్నారు. వీరిద్దరు జతగా.. ‘జతగా’ మూవీ రూపొందుతోంది.. ఈ చిత్రం స్టిల్స్ విడుదలయ్యాయి..