‘ఓకే బంగారం’ ఆడియో సక్సెస్ మీట్

హైదరాబాద్ : మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘ఓకే బంగారం’ సినిమా ఆడియో సక్సెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు మణిరత్నం, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ప్రకాష్ రాజ్, దిల్ రాజు, హీరో నాని, సంగీత దర్శకుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *