‘ఓకే బంగారం’ ఆడియో విడుదల

ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓకే బంగారం’. దుల్కీర్ సల్మాన్, నిత్య మీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఆడియో లాంచ్ ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.  ఈ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం  అందించిన  ఈ ఆడియో ను ఆదివారం చిత్ర బృందం విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో దర్శకులు వంశీ, వివి వినాయక్, హీరోలు నాని, సాయిధరమ్ తేజ్ , రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాల్గొన్నారు. ఆ ఆడియో లాంచ్ వేడుక మీకోసం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *