
బుల్లితెర టీవీ నటుడుగా ఒక్కప్పుడు వెలుగు వెలిగిన ఓంకార్.. ఇప్పుడు దర్శకత్వంవైపు అడుగులు వేశారు.. ఆయన ఇది వరకు తీసిన సినిమా ఒకటి సరిగా ఆడలేదు.. దీంతో ఈసారి క్రైం కథాంశంతో హరర్ మూవీ తీసి అందరినీ భయపెట్టాలనుకుంటున్నారు.
ఓంకార్ దర్శకుడిగా తీస్తున్న హర్రర్ చిత్రం ‘రాజుగారి గది’ మూవీ ట్రైలర్ హైదరాబాద్ లో దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా విడుదలైంది..
ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానంది..