ఒబామా తరువాత మోడీనే అంట..

ఫేస్ బుక్ లో మోడీకి 3.1 కోట్ల మందికి పైగా పాలోవర్స్ ఉన్నారు. ప్రపంచంలో ఒబామా (4.6కోట్ల ఫ్యాన్స్) తరువాత మోడీనే ఉన్నారట.. ఓ అధ్యయనంలో  ఈ విషయం వెలుగుచూసింది..  ఫేస్ బుక్ లో అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్న ప్రముఖ నేతలపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెలుగుచూసింది..  వీరి తరువాత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, రాష్ట్రపతి ప్రణబ్, తదితరులు ఉన్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *