Breaking News

ఒబామాకు మోడీ ఆత్మీయ ఆలింగనం

obama modi

ఢిల్లీ, ప్రతినిధి : భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మీయ ఆలింగనంతో ఉదయం ఘనంగా స్వాగతం పలికారు. రెడ్ షాలువాతో ఎల్లో కుర్తాలో భారతీయ సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికేందుకు వచ్చిన మోడీ.. ఒబామాను ఆలింగనం చేసుకొని తన ఆత్మీయతను చాటుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *