ఒప్పో వారి సూపర్ చార్జింగ్ ఫోన్

oppo_supervooc_battery_tech

కేవలం 15 నిమిషాల్లోనే చార్జింగ్ పూర్తయ్యే అత్యాధునిక పోన్ ను ఒప్పో సంస్థ విడుదల చేసింది. చైనా దిగ్గజ సంస్థ ఒప్పో కొత్త టెక్నాలజీ సాయంతో 15 నిమిషాల్లో మొబైల్ చార్జింగ్ పూర్తవుతుందట..మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ మంగళవారం ఈ చార్జర్ ను ఆవిష్కరించింది. సూపర్ వూక్ చార్జన్ అనే బ్యాటరీ 2500 ఎంఏహెచ్ బ్యాటరీని త్వరగా రీచార్జ్ అవుతుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *