Breaking News

ఒడిలో కూర్చొని పోలీస్ ఆఫీసర్ సరసాలు..

767561042

స్టేషన్ లో కుర్చీలో కూర్చుని ఉన్న లేడీ కానిస్టేబుల్ ఒళ్లే కూర్చొని వెకిలీ చేష్టలు చేశాడో పోలీసు అధికారి.. దీన్ని తాపీగా ఫోటో తీసిన వారు వాట్సాప్ తో షేర్ చేశారు.. అలా అలా ఉన్నతాధికారులకు చేరింది. ఇంకేముంది సదురు అధికారి ఉద్యోగం ఊడింది..

జమ్ము కాశ్వీర్ లోని రాజౌరీ జిల్లా పోలీస్ స్టేషన్ కార్యాలయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఓ మహిలా స్పెషల్ పోలీస్ ఆఫసర్ ఒడిలో హెడ్ కానిస్టేబుల్ జకీర్ హుస్సేన్ కులాసాగా కూర్చున్నాడు.. సరసాలు ఆడాడు.. ఆయన లీలలు ఫొటో తీసిన వారు సోషల్ మీడియాలో పెట్టడంతో ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టారు ఉన్నతాధికారులు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *