ఒక ఎమ్మెల్యే ఓటు ఖరీదు 5 కోట్లా.?

హైదరాబాద్ : టీడీపీ, చంద్రబాబు వ్యూహాలు ఎలాంటివి రేవంత్ అరెస్ట్ తో బట్టబయలు అయ్యాయి. ఏపీ రాష్ట్రం లోటు బడ్జెట్ తో కూనరిల్లుతున్నా.. చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ రీతిన ఖర్చు పెట్టించడంపై అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. నాయకులు, క్యాడర్ లేని తెలంగాణలో ఏకంగా ఐదుకోట్లు పెట్టి ఒక ఎమ్మెల్యే కొనుగోలు చేయడంపై అంతా సంబ్రమశ్చార్యాలకు లోనవుతున్నారు. టీడీపీ , చంద్రబాబు స్టామినాను తక్కువగా అంచనావేసినట్టు లోలోపన అనుకుంటున్నారు.

చంద్రబాబు రాజకీయాలే ఇంత అని రేవంత్ అరెస్ట్ తో నిరూపితమైందని మంత్రులు కడియం శ్రీహరి, తలసాని, నాయకులు కర్నె ప్రభాకర్ , తదితరులు విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు.

కాగా రేవంత్ డీల్ కు సంబంధించి 50 లక్షలు ఇస్తుండగా తీసినవీడియో పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *