ఒక్కరోజే లక్షకోట్ల అమ్మకాల అలీబాబా

alibaba-fest

చైనా ఈకామర్స్ దిగ్గజం అలీబాబా.కామ్ ఒక్కరోజులోనే చైనాలో లక్ష కోట్ల ఉత్పత్తులు అమ్మి రికార్డు సృష్టించింది. ఆదేశంలో ప్రతీ ఏటా నవంబర్ 11న నిర్వహించే  సింగిల్స్ డే ని పురస్కరించుకొని అలీబాబా సంస్థ భారీ తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది.

మొత్తం 14.33 బిలియన్ డాలర్లు 9 రూ.1.06లక్షల కోట్లు) అమ్మకాలు సాధించింది.  తొలిగంటలోని  37000 ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, 2.20షియోమీ స్మార్ట్ ఫోన్లు, 3.80లక్షల చార్జర్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.

ప్రపంచంలోనే అతి ఎక్కువ అమ్మకాలు సాగించిన సంస్థగా ఇది రికార్డుల్లోకి ఎక్కింది. అమెరికాలోని సైబర్ మండే తరహాలోనే చైనాలో కూడా తక్కువ ఆఫర్లతో ఈ సంస్థ అమ్మకాలు సాగిస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *