ఒక్కపరుగు తేడాతో ఢిల్లీపై చైన్నై విజయం

ఒకే ఒక్క పరుగు ఢిల్లీ తలరాతను మార్చేసింది.. అల్బీ మోర్కెల్ చివరి వరకు పోరాడినా ఢిల్లీ ని కాపాడులేకపోయాడు. గురువారం ఢిల్లీ, చైన్నై మద్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో చైన్నై విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన చైన్నై స్మిత్ 34,డూప్లెసిస్ 32, ధోని 30, రాణించడంతో 7 వికెట్లకు 150 పరుగులు చేసింది.

ఆ తర్వాత నెహ్రా విజృంభించడంతోఢిల్లీ 149 పరుగులకు పరిమితమైంది. అల్బీ మోర్కెల్ 73 నాటౌట్ చివరి వరకు గెలిపించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరి బంతికి 6 పరుగుల చేయాల్సిన సమయంలో ఫోర్ కొట్టడంతో ఢిల్లీ ఓడిపోయి చైన్నై గెలిచింది. నెహ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *