ఒంటినిండా బంగారమే..

ఆయన తిరుమల వేంకటేశ్వరుని లడ్డూ తయారీ కాంట్రాక్టర్. కోటీశ్వరుడు. సంపద బాగానే ఉంటుంది. దేవుడి పేరా చాలా డబ్బు పోగేశారు. ఆయన కూతురు పెళ్ళి అంగరంగ వైభవంగా చేశారు. ఎంత వైభవంగా అంటే ఆ కూతురు ఒంటినిండా బంగారమే కనిపించింది. కోటి రూపాయలకు పైగా బంగారు ఒంటిపై ఉందంటే ఇంకా ఎంత పోగేశారో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా నీతిగా సంపాదించిందా అంటే అనుమానమే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *