Breaking News

ఒంటరితనమే రంగనాథ్ ను కబళించింది..

CWmaDBCUkAAABnL

ఒంటరితనమే రంగనాథ్ ను కబళించింది.. దాదాపు 60 సినిమాల్లో హీరోగా.. 300 చిత్రాల్లో సహాయనటుడుగా పాతతరం ఎన్టీఆర్, ఎఎన్ఆర్ లకు సమానంగా ఎదిగిన ప్రముఖ నటుడు రంగనాథ్ 1949 చైన్నైలో జన్మించారు. మొదట టికెట్ కలెక్టర్ గా జీవితం ఆరంభించిన ఆయన ఆ తర్వాత సినిమాల్లో అవకాశం దక్కి హీరో అయ్యాడు..

అప్పట్లో భార్య మృతి చెందింది. ఆరేళ్లుగా ఒంటరి జీవితం గడుపుతున్న రంగనాథ్ కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు.. కూతరు , కుమారుడు ఇద్దరు బెంగళూరులో ఉంటున్నారు. మరో కూతురు నీరజ రంగనాథ్ కు సమీపంలోనే ఉంటోంది. భార్య చావు, ఒంటరితనంతో రంగనాథ్ మనస్తాపం చెంది.. ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *