ఐ సినిమా రిలీజ్ వాయిదా

శంకర్ విజువల్ వండర్ గా విడుదలకు సిద్ధమైన ఐ మూవీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న వాళ్లకు ఓ బ్యాడ్ న్యూస్. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న రిలీజ్ కావాల్సి వున్న ఈ సినిమా చెన్నై హై కోర్టు ఆదేశాలతో మరో మూడు వారాలు వెనక్కి వెళ్లనుంది.

ఐ మూవీ విడుదలని మూడు వారాలు వాయిదా వేస్తున్నట్లు చెన్నై హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలకు గల కారణాలు ఏంటనేది తెలియాల్సి వుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.