ఐసీసీ 2016 వరల్డ్ టీ 20 వేదికలు ఇవే..

ICC-t20-world-cup-2016-format

ముంబై : భారత దేశం ఆతిథ్యమిచ్చే 2016 టీ 20 వరల్డ్ కప్ వేదికలను బీసీసీఐ సిద్ధం చేసింది. ఈ మేరకు వేదికలను ప్రకటించింది. 2016 మార్చి 11నుంచి ఏప్రిల్ 3 వరకు ఈ వరల్డ్ ఐసీసీ టీ 20 మ్యాచ్లులు జరుగనున్నాయి. దేశంలోని మొత్తం 8 నగరాలు ఇందుకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి..

అవి బెంగళూరు, చైన్నై, ధర్మశాల, మొహాలి, ముంబై, నాగ్ పూర్, ఢిల్లీ, కోల్ కతా లలో ఈ మ్యాచ్ లు జరుగుతాయి. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. కాగా ఈ 8 నగరాల్లో హైదరాబాద్ లేకపోవడంతో ఇక్కడి అభిమానులు నిరాశ చెందారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *