ఐపీఎల్ : హైదరాబాద్ పై కోల్ కతా విజయం

ipl

సోమవారం కోల్ కతా-హైదరాబాద్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో 35 పరుగుల తేడాతో కోల్ కత ఘనవిజయం సాధించింది. మొదట కోల్ కతా బ్యాంటింగ్ చేసి 168 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ 132 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓడిపోయింది.

ఓ క్యాచ్ పట్టుకునేందుకు హైదరాబాద్ ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నించి విఫలమవడం మ్యాచ్ హైలెట్ సీన్..

మరో మ్యాచ్ లో బెంగళూరు పై చైన్నై గెలుపొందింది. చైన్నై 149 పరుగులు చేయగా.. బెంగళూరు బ్యాంటింగ్ లో విఫలమై ఓడిపోయింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *