Breaking News

ఐపీఎల్ వేలంలో యువరాజ్ కు రికార్డు ధర

icc-world-cup-2015-yuvraj-singh

-వేలంలో యువరాజ్ ను 16 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్
బెంగళూరు, ప్రతినిధి : ఐపీఎల్ వేలం పాటను బెంగళూరులో ఐపీఎల్ అధ్యక్షుడు రంజీబ్ బిస్వాల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ వేలం పాటలో భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ కు రికార్డు ధర పలికింది. యువరాజ్ ను 16 కోట్లు చెల్లించి ఢిల్లీ డేర్ డెవిల్స్ కొనుగోలు చేసింది. గత ఐపీఎల్ వేలంలో యువరాజ్ 14 కోట్లు ధర రాగా.. ఈ సారి వేలంలో ఏకంగా 16 కోట్లు ధర పలకడం విశేషం

అలాగే వేలంలో అధిక రేట్లు పలికిన మరికొందరు ఆటగాళ్లు..
-3 కోట్లకు విజయ్ ను దక్కించుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్
-7.5 కోట్లకు ఏంజిలో మాత్యూస్ (శ్రీలంక)ను దక్కించుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *